జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
Posted by Subhash Makkena on 1st May 2009
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనే
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసోక్కటి కలిసున్నది యేనాడైన
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ మనసోక్కటి కలిసున్నది యేనాడైన
ఈ పువ్వులనే నీ నవ్వులుగా ఈ చుక్కలనే నీకన్నులుగా
నును నిగ్గుల ఈ మోగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లో తేలీ వురూతలుగీ మేఘాలతోటి రాగాల లేక
నీకంపినాను రావా దేవి
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనే
నీ పేరోక జపమైనది నీ ప్రేమోక తపమైనది నీ ధ్యనమే వరమైనది యేన్నల్లైనా
నీ పేరోక జపమైనది నీ ప్రేమోక తపమైనది నీ ధ్యనమే వరమైనది యేన్నల్లైనా
ఉండీ లేకా వున్నది నీవే
వున్నా కూడా లేనిది నేనే
నా రేపటి అదియాసల రూపం నీవే
దూరాన వున్నా నా తోదు నీవే
నీ ధగ్గరున్న నీ నీడ నాదే
నాదన్నదంత నీవే నీవే
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కాన లేక మనసూరుకోక పాడాను నేను పాటనే
Posted in Lyrics, Sang Sweet one | 1 Comment »